భారత్-సౌదీ అరేబియా సైనిక విన్యాసాలు (వీడియో)

554చూసినవారు
భారత్-సౌదీ అరేబియా మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభం అయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ‘సదా తన్సీక్’ పేరుతో చేపట్టే ఈ విన్యాసాలు ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతాయి. సౌదీ అరేబియా నుంచి 45 మంది, ఇండియా నుంచి 45 మంది సైనికులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్