భారత్‌-శ్రీలంక తొలి వన్డే మ్యాచ్‌ డ్రా (వీడియో)

75చూసినవారు
కొలంబోలో జరుగుతున్న తొలి వన్డే డ్రాగా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకి 10 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 58, అక్షర్ పటేల్ 33, దూబే 25, కోహ్లీ 24, శ్రేయాస్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, చరిత్ అసలంక చెరో మూడు వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.

సంబంధిత పోస్ట్