భారత్‌కు 8 ఏళ్లలోనే 15 ఒలింపిక్ పతకాలు వచ్చాయి: పురంధేశ్వరి

77చూసినవారు
భారత్‌కు 8 ఏళ్లలోనే 15 ఒలింపిక్ పతకాలు వచ్చాయి: పురంధేశ్వరి
కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ చర్యల వల్ల మన దేశానికి ఒలింపిక్ పతకాల సంఖ్య పెరుగుతోందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అన్నారు. 1952 నుంచి 2012 వరకు భారత్‌కు 20 మెడల్స్ వస్తే 2016 నుంచి 2024 వరకు 8 ఏళ్లలోనే 15 పతకాలు వచ్చాయని ట్వీట్ చేశారు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ద్వారా ఎంతో మంది కేంద్రం అథ్లెట్లకు సపోర్ట్ చేస్తోందని వివరించారు.

సంబంధిత పోస్ట్