టాస్ గెలిచిన భారత్

80చూసినవారు
టాస్ గెలిచిన భారత్
మహిళల ఆసియా కప్ T20-2024లో బాగంగా నేపాల్ తో జరగనున్న మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత మహిళలు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన (సి), దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, S సజన, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతీ రెడ్డి
నేపాల్ మహిళలు: సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా(సి), డాలీ భట్టా, రుబీనా ఛెత్రీ, పూజ మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ(w), సబ్‌నమ్ రాయ్, బిందు రావల్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్