టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
By Somaraju 68చూసినవారుశ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
IND: జైస్వాల్, శాంసన్, సూర్యకుమార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బిష్ణోయ్, సిరాజ్.
SL: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక, దసున్ శనక, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో.