రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న తాజా చిత్రం ‘టాక్సిస్’. ఇవాళ యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే యష్ మరో పవర్ ఫుల్ మూవీతోనే రాబోతున్నాడనేది అర్థమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తోంది.