ఇండియన్ నేవీ నాన్ మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలలో 910 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ - బీలో చార్జ్‌మెన్ వర్క్‌షాప్ 22 పోస్టులు, చార్జ్‌మెన్ 20 పోస్టులు, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ 258 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్ట్‌లను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2023. వెబ్‌సైట్: https://incet.cbt-exam.in/login/user