'జీవితం చాలా సున్నితమైనది, చిన్నది'.. నటి రష్మిక పోస్ట్ వైరల్

52చూసినవారు
'జీవితం చాలా సున్నితమైనది, చిన్నది'.. నటి రష్మిక పోస్ట్ వైరల్
హీరోయిన్ రష్మికా మందన్నా ఇటీవల చిన్న ప్రమాదానికి గురయ్యారు. దీని కారణంగా కొంతకాలంగా బయట కనిపించడం లేదని రష్మిక వెల్లడించారు. “నాకు చిన్న ప్రమాదం జరిగింది. వైద్యుల సలహాల మేరకు ఇంట్లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నాకు బాగానే ఉంది.” అని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. “ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే జీవితం చాలా సున్నితమైనది మరియు చిన్నది” అని రష్మిక పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్