UK ఎన్నికల్లో భారతీయుల ఆధిపత్యం

58చూసినవారు
UK ఎన్నికల్లో భారతీయుల ఆధిపత్యం
బ్రిటన్‌లో నిన్న పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో భారత సంతతి ప్రధాని రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా, లేబర్ పార్టీ నుంచి కైర్ స్టార్మర్ బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ కైర్ స్టార్మర్ లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. Ipsos ఎగ్జిట్‌పోల్ ప్రకారం లేబర్ పార్టీకి భారీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్