70 ఏండ్లు మాకు అన్యాయం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

85చూసినవారు
TG: 70 ఏండ్లు మాకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాకు ఏడాదికి రూ. 20 వేల కోట్ల నిధులు ఇవ్వండని మంత్రివర్గాన్ని కోరాడు. వలస జీవితాలు బాగుపడాలంటే ఏడాదికి రూ. 20 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్