ప్రభాస్‌ ‘కల్కి’ టికెట్లు బదులు రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లు!

76చూసినవారు
ప్రభాస్‌ ‘కల్కి’ టికెట్లు బదులు రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లు!
తెలంగాణలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ టికెట్‌ బుకింగ్స్‌ ఆదివారం సాయంత్రం నుంచి ఓపెన్‌ అయ్యాయి. దీంతో బుక్‌మై షో, పేటీఎం, జస్ట్‌ టికెట్స్‌ వంటి టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్స్‌/యాప్‌లకు ప్రేక్షకులు పోటెత్తారు. నగరంలోని ఓ థియేటర్‌లో విడుదలవుతున్న ‘కల్కి 2898 ఏడీ’ టికెట్‌ను బుక్‌ మై షో వేదికగా బుక్‌ చేసుకోగా, రాజశేఖర్‌, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి’ మూవీకి టికెట్‌ బుక్ అయినట్లు కనిపించింది.

సంబంధిత పోస్ట్