మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

573చూసినవారు
మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వన్డే ప్రపంచకప్‌ కోసం టీమ్ ఇండియా సిద్ధంగా ఉందని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గత కొన్నేళ్లుగా భారత్భారత్ నిలకడగా రాణిస్తోందని, ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టాప్-4లో భారత్ నిలుస్తుందని భావిస్తున్నానని అన్నారు. మ్యాచ్ ప్రదర్శనను బట్టే నిర్ణయాలు తీసుకోవాలని, తొందరపాటు మంచిది కాదన్నారు. టీమ్ ఇండియా జట్టు బలంగా ఉందని, వరల్డ్ కప్ నెగ్గెందుకు సిద్ధంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్