మాజీ సీఎం దామోదరం సంజీవయ్య గురించి ఆసక్తికర విషయాలు.!

74చూసినవారు
మాజీ సీఎం దామోదరం సంజీవయ్య గురించి ఆసక్తికర విషయాలు.!
నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ సీఎంగా సేవలు అందించారు. తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఈయనే. అనేక సార్లు మంత్రి పదవిని నిర్వహించారు. ఏకంగా రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగా అయ్యారు. 38 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్