వాలెంటైన్స్ డే.. స్పెషల్ ఫొటో ట్వీట్ చేసిన ఉపాసన

572చూసినవారు
వాలెంటైన్స్ డే.. స్పెషల్ ఫొటో ట్వీట్ చేసిన ఉపాసన
వాలెంటైన్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన ఓ స్పెషల్ ఫొటోను ట్వీట్ చేశారు. తన భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకార చేతిలో చేయి వేసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో మెగా అభిమానులతో పంచుకున్నారు. తల్లీదండ్రుల చేతుల్లో క్లీంకార చిట్టి చేతిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్ లీ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ దంపతుల పదకొండేళ్ల ప్రేమకు ప్రతిరూపంగా కూతురు క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్