చేనేత పరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలు

81చూసినవారు
చేనేత పరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలు
భారతదేశంలో చేనేత పరిశ్రమ అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి. ఇది పట్టణ-గ్రామీణ సత్సంబంధాలను పెంచుతుంది. ముఖ్యంగా గ్రామీణ జీవనోపాధిలో అత్యంత ముఖమైనదిగా చేనేత మంచి స్థానంలో నిలుచుంది. భారతీయ చేనేత రంగం తక్కువ మూలధనంతో నిర్వహించగలిగిన అంశం. అయితే దీనిలో ఉన్న అద్బుతమంతా చేనేత కళాకారులలో ఉన్న కళలోనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చేనేత పరిశ్రమ ఇతర ఫ్యాక్టరీ ఉత్పత్తుల్లా కాలుష్యాన్ని విడుదల చేయదు. దీనివల్ల పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది.

సంబంధిత పోస్ట్