25 డిసెంబర్ 2014న వాజపేయికి కేంద్రం భారతరత్న ప్రకటించింది. వాజపేయి అనారోగ్యంతో మంచంపై ఉండటంతో 27 మార్చి 2015లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన ఇంటికి వెళ్లి భారతరత్న ప్రదానం చేశారు. వాజపేయి పుట్టిన 25 డిసెంబర్‌ను కేంద్రం సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది. 1942లో క్విడ్ ఇండియా ఉద్యమం సమయంలో 23 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 1951లో భారతీయ జన సంఘ్ పార్టీ కోసం పని చేశారు.