ఎయిడ్స్‌తో ప్రతి నిమిషానికి ఒక మరణం

55చూసినవారు
ఎయిడ్స్‌తో ప్రతి నిమిషానికి ఒక మరణం
ప్రస్తుతం చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్‌ (AIDS) కూడా ఒకటి. 2023 ముగిసే నాటికి దాదాపు 40 మిలియన్ల (4 కోట్లు) మంది ప్రజలు హెచ్‌ఐవీ (HIV)తో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. 90 లక్షల మందికి పైగా చికిత్స తీసుకోవట్లేదని అధ్యయనంలో తేలింది. దీని ఫలితంగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు ప్రతి నిమిషానికి ఒకరు మరణిస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్