మతాంతర వివాహం.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
మతాంతర వివాహం.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మతాంతర వివాహానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం.. ముస్లిం పురుషుడు, హిందూ యువతి వివాహం చెల్లదని తీర్పు వెలువరించింది. 1954 ప్రకారం మతాంతర వివాహ నమోదుకు రిజిస్టర్ అయ్యేందుకు అనుమతినివ్వాలన్న ఓ జంట అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. వీరిద్దరి వివాహం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే చేసుకున్నప్పటికీ ముస్లిం చట్టం ప్రకారం నియమ విరుద్ధ వివాహంగా పరిగణించబడుతుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్