‘షుగర్ ఫ్రీ’ స్వీట్లతో గుండెకు ముప్పు?

58చూసినవారు
‘షుగర్ ఫ్రీ’ స్వీట్లతో గుండెకు ముప్పు?
మధుమేహం ఉన్నవారు చక్కెర లేని స్వీట్లను తీసుకుంటారు. కానీ అవి గుండె జబ్బులకు కారణమవుతాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తీపి కోసం కలిపిన ఎరిథ్రిటాల్, సుక్రలోజ్, జినిటాల్ వంటి రసాయనాలు ప్రమాదకరమని వివరించారు. 3300 మందిపై మూడేళ్లపాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు స్పష్టం చేశారు. రక్తంలోకి చేరే జననేంద్రియాలు ప్లేట్‌లెట్స్‌ గడ్డకట్టేలా చేసి గుండె జబ్బులకు కారణమవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్