ఎయిమ్స్‌లో 70 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

59చూసినవారు
ఎయిమ్స్‌లో 70 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
మంగళగిరిలోని ఎయిమ్స్‌లో 70 సీనియర్‌ రెసిడెంట్‌/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీతో పాటు పని అనుభవం అవసరం. వయసు: 45 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరిలో ఈ నెల 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: www.aiimsmangalagiri.edu.in/.

సంబంధిత పోస్ట్