ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 97 ఇంజినీర్‌ పోస్టులు

68చూసినవారు
ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 97 ఇంజినీర్‌ పోస్టులు
నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో 97 ఇంజినీరింగ్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి రెగ్యులర్‌ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా (పీజీడీఎం/ పీజీడీబీఎం)/ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ చదివిన వారు అర్హులు. షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01/07/2024.

సంబంధిత పోస్ట్