కాంగ్రెస్ పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది: హరీష్

74చూసినవారు
కాంగ్రెస్ పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది: హరీష్
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అబద్ధాలు.. నేడు పాలనలో అసహనం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ అన్నారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన 6 గారెంటీలో భాగంగా రాష్ట్రంలోని 1.5 కోట్లు ఆడపడుచులు ఉన్నారని.. అందరికీ నెలకి 2500 ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ? అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్