సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 ప్రో?

61చూసినవారు
సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 ప్రో?
యాపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 2024 సెప్టెంబర్‌లో విడుదల కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Weiboలో ఈ మోడళ్ల స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌లో డిస్‌ప్లే, కెమెరా, హార్డ్‌వేర్ ఫీచర్లలో మార్పులు ఉండొచ్చని తేలింది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లలో యాపిల్ తొలిసారి సన్నని బెజెల్‌ను అందించనుంది. ఇవి 6.3, 6.9 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్