మూడు రోజుల్లో రూ.5 వేలు తగ్గిన బంగారం ధర

52చూసినవారు
మూడు రోజుల్లో రూ.5 వేలు తగ్గిన బంగారం ధర
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్‌ తర్వాత 10 గ్రాముల బంగారం ధర దాదాపు 5 వేల రూపాయల వరకు తగ్గింది. బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో బంగారు నగల దుకాణాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మరికొన్ని రోజుల్లో పండగల సీజన్‌ ప్రారంభమవునున్న వేళ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జనం పోటీపడుతున్నారు.

సంబంధిత పోస్ట్