ఛార్జింగ్ పెట్టగా పేలిన ఐఫోన్

568చూసినవారు
ఛార్జింగ్ పెట్టగా పేలిన ఐఫోన్
చైనాలోని ఓ యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. ఛార్జింగ్ పెట్టిన తన ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ పేలిపోయిందని షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన యువతి వాపోయింది. ఆ టైంలో ఆమె నిద్రపోతుందని, పేలుడు కారణంగా చేతికి కూడా గాయాలయ్యాయని తెలిపింది. దీంతో అంతటా మంటలు వ్యాపించి నష్టం వాటిల్లిందని అన్నారు. ఆమె ఆరోపణలపై యాపిల్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పోస్ట్