IPL: లక్నో ఘన విజయం.. లివింగ్ స్టోన్ పోారాటం వృథా

1071చూసినవారు
పంజాబ్ జట్టుపై లక్నో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులే చేయగలిగింది. లక్నో ఫేసర్లు మయాంక్ యాదవ్ 3, మొహ్సిన్ ఖాన్ 2వికెట్లు దెబ్బకు పంజాబ్ విలవిల్లాడింది. శిఖర్ 70, బెయిర్ స్టో 42 రాణించారు. చివరిలో లివింగ్ స్టోన్(28) పోరాడినా జట్టుకు విజయం అందించలేకపోాయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటర్లు డికాక్ 54, పూరన్ 42, కృనాల్ పాండ్యా 43 రాణించారు.

సంబంధిత పోస్ట్