ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు షురూ! (వీడియో)

59చూసినవారు
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా ప్రారంభమైంది. ఐపీఎల్ అభిమానులను ద్దేశించి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్‌ఖాన్‌ మాట్లాడారు. పఠాన్ ఇంట్లో పార్టీ పెడితే అతిథులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించేందుకు పఠాన్ తప్పక వస్తారు అని షారుక్ పేర్కొన్నారు. ఐపీఎల్ 18వ సీజన్‌కు వెల్కమ్ అంటూ షారుఖ్ స్వాగతం పలికారు. షారుఖ్ స్వాగతం పలకగా స్టేడియంలోని అభిమానులు కేరింతలు కొట్టారు.  

credits: Star Sports

సంబంధిత పోస్ట్