పట్టపగలు రౌడీ షీటర్‌ను నరికి చంపారు (వీడియో)

74చూసినవారు
AP: తమిళనాడులోని శివగంగ జిల్లా, కారైకుడిలోని దారుణ ఘటన జరిగింది. అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్న ఓ రౌడీ షీటర్ మనోజ్‌ను పట్టపగలు.. 6 మంది వ్యక్తులు నరికి చంపారు. అందరూ చూస్తుండగానే మనోజ్‌పై దాడి చేసి చంపేశారు. ఈ కేసులో గురు పాండియన్, విఘ్నేశ్వరన్ అలియాస్ విక్కీ, శక్తివేల్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్