సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. అక్కడికి కొంతమంది మీడియా వాళ్లు వెళ్లగా.. అందులో ఓ కెమెరామెన్ డ్యాన్స్ చేసి రష్మికపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో రష్మిక మీరు నా హార్ట్ గెలుచుకున్నారు అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.