అయోధ్య, వారణాసి యాత్రికులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. గంగా సరయూ దర్శన్ పేరిట కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీ ధరలు రూ.12,010 నుంచి ప్రారంభమై రూ.41,090 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్యాకేజీలో వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం, గంగ హారతి, కాలభైరవ్ మందిర్, అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్, సరయు ఘాట్ చూడొచ్చు. పూర్తి
వివరాలకు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.