అది రాజీనామా లేఖా.. సీస పద్యమా?

54చూసినవారు
అది రాజీనామా లేఖా.. సీస పద్యమా?
హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు, అరికాళ్లలోకి జారినట్టుందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామ లేఖ అంటున్నారని, కానీ, స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని రేవంత్‌రెడ్డి అన్నారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారన్నారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్