మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా

549చూసినవారు
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా
సాధారణంగా చాలామంది మధ్యాహ్నం పూట నిద్రపోతుంటారు. అలా గంటపాటు మధ్యాహ్నం నిద్రపోవడాన్ని సియస్టా అంటారు. ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. అలాగే యాక్టివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. పొద్దున్నుండి మధ్యాహ్నం దాకా పని చేసి ఒక గంట నిద్రపోవడం ద్వారా మనం తిన్న ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్