నిలబడి "మూత్ర విసర్జన" చేయడం ఆరోగ్యానికి మంచిది కాదా?

51చూసినవారు
నిలబడి "మూత్ర విసర్జన" చేయడం ఆరోగ్యానికి మంచిది కాదా?
మీ ఆరోగ్యానికి మూత్ర విసర్జన ఎంత ముఖ్యమో, మూత్ర విసర్జన చేసేటప్పుడు మీ భంగిమ కూడా అంతే ముఖ్యం. చాలా మంది పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తారు. పురుషులు నిలబడి లేదా కూర్చొని మూత్ర విసర్జన చేసినా, ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు. అందుకు ఎటువంటి ఆధారాల్లేవు. ఎవరికైనా మూత్ర విసర్జన సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్