నాగబాబుకు ఇచ్చేది ఈ శాఖేనా?

58చూసినవారు
నాగబాబుకు ఇచ్చేది ఈ శాఖేనా?
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు CBN ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతో పాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ఉంది. ఆయనకు ఏ శాఖ ఇస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్