సిరియా మిలటరీ స్థావరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు (VIDEO)

53చూసినవారు
సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దక్షిణ సిరియాలోని డెరా ప్రావిన్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు మృతి చెందారని, మరో 19 మంది గాయపడ్డారని సిరియా మీడియా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఈ దాడిని ధృవీకరించింది. సిరియా మాజీ అధ్యక్షుడు జషర్ అల్-అసద్ దళాలకు చెందిన ఆయుధాలు కలిగిన సైనిక లక్ష్యాలపై ఈ దాడులు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్