శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి

82చూసినవారు
శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి
హమాస్‌తో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్ పాలస్తీనాను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లోని శరణార్థి శిబిరంపై నూర్ అల్- షామ్స్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడి జరిపింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందారు. శిబిరంలో ఉన్న మరికొంతమందికి గాయాలయ్యాయి. ఇది కాక, శనివారం దక్షిణాన గాజా నగరంలో ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తొమ్మిది మంది మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్