రజినీ సినిమాలో నాగార్జున?

559చూసినవారు
రజినీ సినిమాలో నాగార్జున?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు కీలకమైన పాత్రలో ఆయన కనిపిస్తారని సమాచారం. కాగా ప్రస్తుతం ధనుశ్ 'కుబేర' చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్