'ఓ చారుశీలా స్వప్న బాలా' సాంగ్ లిరిక్స్

81చూసినవారు
'ఓ చారుశీలా స్వప్న బాలా' సాంగ్ లిరిక్స్
ఓహ్ చారుశీలా స్వప్న బాలా
యవ్వనాలా ప్రేమ పాఠాశాల
మల్లె పూలా మాఫియాలా
రేపి నావే గుండెల్లోనా గోలా

ఓ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టెక్విలా
చికినవే చిన్ననాటి ఫాంటసీలా
ఓ పార్ట్ పార్ట్ పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా
ని స్మైల్ ఏ లవ్ సింబల్ ఎహ్

ఓ చారుశీలా స్వప్న బాలా
యవ్వనాలా ప్రేమ పాఠాశాలా
మల్లె పూలా మాఫియాలా
రేపి నావే గుండెల్లోనా గోలా

ఓహ్ మై బ్యూటిఫుల్ గర్ల్
డూ యు రియల్లీ వన్నా గెట్ ఆన్ ది ఫ్లోర్
ఓహ్ మై గ్లిట్టరింగ్ పెర్ల్
లెట్స్ గెట్ ఆన్ అండ్ రాక్ అండ్ రోల్

ఏ కొనియాలా కొత్తగుంది కిక్
చేతికందని సోకు బ్లాంక్ చెక్కుకు
మెర్క్యూరీ మలపునీ పూలతో చెక్కితే
శిల్పమై మారినా సుందరీ
కాముడు రాసినా గ్లామౌరు డిక్షనరీ
నీ నడుం ఓంపునా స్కీనేరి

ఓ చారుశీలా స్వప్న బాలా
యవ్వనాలా ప్రేమ పాఠాశాల
మల్లె పూలా మాఫియాలా
రేపి నావే నాలోనా గోలా

లవ్ మిస్సైల్ ల దూకుతున్నా హంస
వైల్డ్ ఫైర్ పై వెన్నపూస వయస
నా ముని వేళ్ళకి కన్నులు మొలిచెనే
ని సిరి సొగసును తాకితే
నా కను రెప్పలు కత్తులు దూసేనే
నువ్వెలా జింకల దొరికితే

ఓ చారుశీలా స్వప్నబాలా
యవ్వనాలా ప్రేమ పాఠాశాల
మల్లె పూలా మాఫియాలా
రేపి నావే గుండెల్లోనా గోలా

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్