మౌనంగా ఉండటమే మంచిది : వర్మ

83చూసినవారు
మౌనంగా ఉండటమే మంచిది : వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ సర్కార్. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… సర్కార్ మూవీని గుర్తు చేసుకుంటూ.. ఓ సీన్ షూట్ చేసేటప్పుడు అమితాబ్‌కు, తనకు భిన్న అభిప్రాయాలు వచ్చాయని అన్నారు. అప్పుడు తాను మౌనంగా ఉన్నానని తర్వాత బచ్చన్ ఫోన్ చేసి తన అభిప్రాయానికి విలువ ఇచ్చారన్నారు. అందుకే కొన్ని సార్లు మౌనం మంచిదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్