VIDEO: మద్యం మత్తులో గొడవ.. ఇద్దరు యువకులను దారుణంగా కొట్టారు

52చూసినవారు
పూణెలోని బిబ్వేవాడి ప్రాంతంలో తాజాగా షాకింగ్ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు  బార్  సిబ్బందితో గొడవ పడ్డారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అనంతరం సదరు యువకులను బార్ సిబ్బంది వెదురు కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ దాడిలో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్