మహిళల్లో హిమోగ్లోబిన్ పెరగడానికి ఇవి తింటే చాలు

52చూసినవారు
మహిళల్లో హిమోగ్లోబిన్ పెరగడానికి ఇవి తింటే చాలు
మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి తోటకూర బాగా దోహదం చేస్తుంది. ఖర్జూరం పండ్లలో ఐరన్ రక్తహీనతను నివారించటానికి సహకరిస్తుంది. ఎండుద్రాక్షలో ఐరన్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాల అభివృద్ధికి, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి తోడ్పడతాయి. వీటితో పాటు తృణధాన్యాలు, నువ్వులు, అల్ల నేరేడు, డ్రై ఆప్రికాట్లు, మునగాకు, చింతపండు గుజ్జు, వేరుశెనగ, బెల్లం లాంటి వాటిని తినడం వల్ల అవి హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్