స్లాబ్ కూలి యువకుడు మృతి.. మరొకరికి పరిస్థితి విషమం (వీడియో)

56చూసినవారు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహల కోసం ఏర్పాటు చేసిన స్లాబ్ కూలి ఒకరు మృతిచెందగా, మరొకరికి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్