ఈ ఊర్లో ఎప్పుడూ వర్షం పడదు.. కారణం ఇదే

562చూసినవారు
ఈ ఊర్లో ఎప్పుడూ వర్షం పడదు.. కారణం ఇదే
యెమెన్ రాజధాని సనా పరిధిలో అల్ హుతైబ్ గ్రామంలో ఎప్పుడూ వర్షం పడలేదు. సాధారణంగా మేఘాలు భూమికి 2 kms. ఎత్తులో ఉంటే.. ఈ గ్రామం మాత్రం భూ ఉపరితలం నుంచి 3,200 మీ.(మేఘాల కంటే ఎత్తులో) ఎత్తులో ఉంది. ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుంది. సాయంత్రం నుంచి సూర్యోదయం వరకు మంచు కురిసే ఈ ఊరిలో ఉదయం ఎండ మండిపోతుంది. హుతైబ్ లోని చాలామంది ముంబై నుంచి గతంలో వలసవెళ్లిన బుర్హానుద్దీన్, ఆయన అనుచరుల వారసులే కావడం విశేషం.

సంబంధిత పోస్ట్