ట్రంప్‌ను ఓడించడం నీవల్ల కాదు బైడెన్: నాన్సీ పెలోసీ

78చూసినవారు
ట్రంప్‌ను ఓడించడం నీవల్ల కాదు బైడెన్: నాన్సీ పెలోసీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘2024లో నువ్వు ట్రంప్‌ను ఓడించలేవని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయి’ అని చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు బైడెన్.. అధ్యక్ష రేసులో కొనసాగితే ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్