సుదీర్ఘకాలం కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్

63చూసినవారు
సుదీర్ఘకాలం కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్
దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగా జగ్జీవన్ రామ్ రికార్డు సృష్టించారు. 1946-52 వరకు కార్మిక మంత్రి, 1952-56 కేంద్ర సమాచార శాఖ, 1956-62 కేంద్ర రవాణా, రైల్వే శాఖ, 1962-63 కేంద్ర రవాణా, సమాచార శాఖ, 1966-67 కేంద్ర కార్మిక, ఉపాధి, పునరావాస, 1967-70 కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ,1974-77 వ్యవసాయ, నీటి పారుదల శాఖ, 1977-79 భారత ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. 1986 జులై 6న ఆయన తుదిశ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్