యూత్ పార్లమెంట్‌లో ఏపీ ముగ్గురు విద్యార్థినులకు అవార్డులు

70చూసినవారు
యూత్ పార్లమెంట్‌లో ఏపీ ముగ్గురు విద్యార్థినులకు అవార్డులు
AP: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. అనకాపల్లికి చెందిన వి.లాస్యప్రియ, విజయనగరానికి చెందిన జ్యోత్స్న, విశాఖకు చెందిన శివానీ, లహరిలకు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండనీయ, కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సేలు అవార్డులను ప్రదానం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై ఈ ముగ్గురు విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు.

సంబంధిత పోస్ట్