రక్తహీనతకు ప్రధాన కారణాలు

81చూసినవారు
రక్తహీనతకు ప్రధాన కారణాలు
నేషనల్ న్యూట్రిషన్ రక్తహీనతకు దారి తీసే లక్షణాలు ముఖ్యంగా పోషకాహార లోపం, కొంకి పురుగులు జీర్ణ వ్యవస్థలో ఉండం, ఆహారంలో పౌష్టికాలు సరిగ్గా శరీరంలో చేరకపోవడం, తరుచుగా మలేరియా రావడం, ఎర్రరక్తకణాలు విచ్చిన్నమవడం, కౌమార బాలికలు నాజూకుగా, సన్నగా ఉండడం ట్రెండ్‌గా భావిస్తూ లావైపోతానేమో అనే భయంతో సరిగ్గా తినకపోవడం, రుతుస్రావం ఎక్కువగా అవడం వంటి కారణాలు రక్తహీనతకు దారి తీస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్