కొద్దిసేపు పని చేయగానే నీరసం.. కాసేపు నడిస్తే ఆయాసం.. ఏకాగ్రత కుదరదు.. పని మీద శ్రద్ధా ఉండదు.. చిరాకు, కోపం.. ఇలాంటి లక్షణాలు ఉంటే సాధారణమే అనుకోకండి. రక్తహీనతకు కారణం కావొచ్చు!
* తరచుగా తలనొప్పి
* చిరాకు
* నాలుక పగిలిపోవడం లేదా ఎర్రగా మారడం
* ఆకలి లేకపోవడం
* బలహీనత
* అలసట
* ఊపిరి ఆడకపోవడం
* రక్తపోటు