ధర్మపురి: రిలయన్స్ మాల్ ని సందర్శించిన మోడల్ స్కూల్ విద్యార్థులు

61చూసినవారు
ధర్మపురి: రిలయన్స్ మాల్ ని సందర్శించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
ధర్మపురి: వృత్తి విద్య రిటైల్ కోర్స్ లో భాగంగా గురువారం తెలంగాణ మోడల్ స్కూల్ కుమ్మరిపల్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు లక్షెట్టిపేట లోని రిలయన్స్ ట్రెండ్స్ మాల్ ని సందర్శించి వ్యాపారానికి సంబంధించిన మెళుకువలను తెలుసుకోవడం జరిగింది. దీని వలన వారు సొంతంగా బిజినెస్ చేయడానికి మరియు వివిధ రిటైల్ రంగంలో ఉద్యోగాలు తొందరగా పొందడానికి సహాయపడుతుందని రిటైల్ వృత్తి విద్యా అధ్యాపకులు నూతి రవీందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్