జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో శనివారం గ్రామ వ్యవస్థాపకుడి మనుమడు, ఎలేటి వంశం మూడో తరానికి చెందిన ఎలేటి రాజారా రెడ్డి ఇటీవల పరమపదించారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఎండపల్లి మండల ఐజేయు (జర్నలిస్టుల సంఘం) నేతలు నల్లాల కుమార్, బాలసాని శ్రావణ్ కుమార్, నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ, చిలుక సతీష్, బెత్తపు లక్ష్మి రాజం, బొడ్డు రాజేశం, గుండ గంగయ్య, ఉప్పు రమేష్ తదితరులు పరామర్శించారు.